అనంతపురం జిల్లా / గుత్తి : గుత్తి నూతన సీఐగా వెంకటేశ్వర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సీఐగా పనిచేస్తున్న వెంకటరామిరెడ్డిని నంద్యాల జిల్లా ప్యాపిలికి బదిలీ అయ్యారు.ఆలూరు సీఐగా పని చేస్తున్న వెంకటేశ్వర్లను గుత్తి సిఐ గ బాధ్యతలు చేపట్టారు. అనంతరం అయన మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా కలవవచ్చని తెలిపారు.