contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Santanuthalapadu: విజయవాడ వరద బాధితులకు రెవెన్యూ సిబ్బంది .. ఆహారం పంపిణి

  • విజయవాడ వరద బాధితులకు తహసీల్దార్ ఆదిలక్ష్మి బృందం ఆధ్వర్యంలో 36 వేల భోజనం ప్యాకెట్లు బస్సులో తరలింపు.

 

ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు :  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంతనూతలపాడు తహ సిల్దార్ వేమూరి ఆదిలక్ష్మి,   రెవెన్యూ బృందం ఒంగోలులో ప్రత్యేక బస్సు ద్వారా 36 వేల భోజనం ప్యాకెట్లను తరలించారు. విజయవాడలోని రాజరాజేశ్వరి పేట బాధితులకు అందేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు రెవెన్యూ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సుధీర్, వీఆర్వోలు శ్రీనివాసరావు, మౌలాలి లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :