కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన బామండ్ల నర్సయ్య (75)సం” అనే వృద్ధుడు ఆదివారం ఉదయం కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు అంతలోనే కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం అతన్ని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు వెంటనే ఆస్పత్రికి తీసుకురావడంతో అతనికి ప్రాణ భయం లేదని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు