- ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదు
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్
మెదక్ జిల్లా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ప్రెస్ మీటే లో మాట్లాడుతూ దుబ్బాక లో జరిగినటువంటి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమం లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు గురించి ఎమ్మెల్యేకు లేదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మసాయి పేట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మొజామిల్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్స్ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు,సినియర్ నాయకులు బాల్ రెడ్డి, కొండి శ్రీనివాస్, ఉస్సమోద్దీన్, తదితరులు పాల్గొన్నారు