తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో మహంకాళి దేవాలయంలో గత 26 సంవత్సరాలుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేదంగ నిర్వహిస్తున్నారు 3వ తేదీ నుండి 13వ తేదీ ఆదివారం వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మూడవ తేదీ అఖండ దీపారాధన గణపతి పూజ స్వస్తివాచనము స్థాపిత దేవత హోమాలు చండీయాగము గణపతి హోమం లఘు పూర్ణాహుతి సాయంత్రం గోపూజ మరియు నాలుగో తేదీ శుక్రవారం అష్టోత్తర శత మణిద్వీప వర్ణన పారాయణం విశేష పూజ 5వ తేదీ శనివారం రుద్ర స్వాహాకార పూర్వక మహా చండీయాగం మధ్యాహ్నం ఒంటిగంటకు మహా అన్న ప్రసాదం అనంతరం రాత్రి గీతా స్కూల్ వారిచే సాంస్కృతి కార్యక్రమాలు ఆరవ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవ వారి ఆధ్వర్యంలో ఆయుధపూజ నిర్వహించబడును ఏడవ తేదీ ఉదయం 10 గంటలకు మహా లింగార్చన.. 8వ తేదీ 8వ తేదీ ఉదయం పూజ సాయంత్రం సహస్ర దీపాలంకరణ 9వ తేదీ బుధవారం సాయంత్రం శాంకాంబరి అవతారం రాత్రి మూలా సరస్వతి పూజ చెప్పనుబోకు పదవ తేదీ గురువారం సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం 12వ తేదీ శనివారం అమ్మవారికి పూజ రాజరాజేశ్వరి మాత పూజ దసరా ఉత్సవం రాత్రి 7 గంటలకు దుర్గాభవాని యూత్ వారిచే తుపాకులచే మల్లె చెట్టు పాము కార్యక్రమం నిర్వహించబడును 13వ తేదీ ఆదివారం 11 గంటలకు భక్తజన సందోహంతో అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించబడును.