కరీంనగర్ పట్టణంలోని 22 వ డివిజన్ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేయర్ సునీల్ రావు మరియు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరి శంకర్ సమక్షంలో మంత్రి గంగుల కమలాకర్ 52 వ జన్మదిన వేడుకలు సందర్భంగా గోపి కృష్ణ ఫంక్షన్ హాల్ లో బ్లెడ్ డొనేటె కార్యక్రమంలో 22 వ డివిజన్ గంట శ్రీనాన్న యువ సేన కార్యకర్తలు తొమ్మిది మంది ఎగ్గడి జగన్, కాడే రాజా శేఖర్, మత్తి హరీష్, కార్న్ శ్రీహరి, దామెర అరుణ్, తిరుణహరి రంజిత్, కంకటి రాజారాం, పులి సుధీర్,దొంత రజినీకాంత్ రక్త దానం చేశారు ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు