contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆలయ ప్రారంభోత్సవానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం

అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ ఎస్సీ కాలనీలో వెలసిన సుంకలమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవమునకు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ ,  గుత్తి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మునూరు నారాయణ  గ్రామ పెద్దల ఆధ్వర్యంలో 50.000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు గుంటకల్ నియోజకవర్గ ప్రజల పై ఉండాలని కోరుకున్నారు.  ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఏకాంతమయ్య , జక్కలచెరువు ప్రతాప్,  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :