నిజామాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకుడు, నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ పై ఆటో డ్రైవర్ అతి దారుణంగా దాడిచేసాడు. వివరాల్లోకి వెళితే .. నగరంలోకి 10 వ డివిజన్ లో ఓ వాటర్ ప్లాంట్ వద్ద 80 క్వార్టర్ కు చెంది షైక్ రసూల్ అలియాస్ శుక్రు అనే యువకుడు శేఖర్ పై దాడి చేసాడు. అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Video Player
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://www.thereportertv.com/wp-content/uploads/2024/11/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4%E0%B0%AA%E0%B1%88-%E0%B0%86%E0%B0%9F%E0%B1%8B-%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%88%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF.mp4?_=1