కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని అక్షర మీసేవ వద్ద ఏడో వార్డు సభ్యులు తేల్ల రవీందర్ సతీమణి సుమలత తో కలిసి ఐదుగురు నిరుపేద కుటుంబాలు గుర్తించి వారికి బియ్యం నిత్యావసర సరుకులు సబ్బులు కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో న్యాత జీవన్, తదితరులు పాల్గొన్నారు