కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో లో రెక్కాడితే గాని డొక్కాడని ఈ రోజుల్లో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గుండ్లపల్లి గ్రామంలో 21 నిరుపేద కుటుంబాలకు బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులు మరియు 500 నగదు రూపాయలు అందజేశారు గుండ్లపల్లి గ్రామంలో సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి చేసిన ప్రజా సేవను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గూడెల్లి ఆంజనేయులు కో ఆప్షన్ మెంబర్ ఎండి రఫీ ఉప సర్పంచ్ చింతల పద్మ పరశురాం పంచాయతీ కార్యదర్శి అశ్విని పంచాయతీ పాలకవర్గం తదితరులు