అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద మరియు గుత్తి ఆర్ఎస్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి పట్టణ, మండల కన్వీనర్లు హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి వైయస్సార్సీపి జిల్లా నాయకులు బళ్లారి రాజ్ కుమార్ రెడ్డి కప్పల బండ మధుసూదన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటగా గాంధీ సర్కిల్ వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు నాయకులు అభిమానులు భారీ కేకులను కట్ చేసి ఒకరికొకరు పంచుకొని జై జగన్ జై జై జగన్ అంటూ నినాదించారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు వరలక్ష్మి వరదరాజులు, రమణ, ఫారుకు శివ నరేష్ నాయకులు కుమార్ , సివి రంగారెడ్డి, అరటిపళ్ళ చంద్ర రంగస్వామి సునీల్ కుమార్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు