NTF తెలంగాణ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ గా గన్నేరువరం మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన కట్ట రాజు నియామకం అయ్యారు ఆదివారం జరిగిన జాతీయ సదస్సులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు ఉషకిరణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ ఎల్లం, కట్ట రాజు గత కొన్ని సంవత్సరాలుగా గిరిజన హక్కుల కోసం మరియు జాతి శ్రేయస్సుకోసం పాటు పడుతున్నారని గుర్తించిన రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా సహకరించిన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ మరియు గౌరవ అధ్యక్షులు స్వామి రాయుడు మరియు జిల్లా జనరల్ సెక్రెటరీ లోకినీ అరుణ్ కుమార్ గిరిజన జాతి సభ్యులకు మరియు తోటి రాష్ట్ర కమిటి సభ్యులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు .