contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సీనియర్‌ జర్నలిస్టు శ్యాంప్రసాద్ హఠాన్మరణం .. సంతాపం తెలిపిన యాజమాన్యం

పల్నాడు జిల్లా, కారంపూడి: రిపోర్టర్ టీవీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ వి.శ్యాంప్రసాద్ గారు గుంటూరు ఓ ప్రయివేట్ ఆసుపత్రికలో శనివారం మృతిచెందారు. ఆయన మరణం పై రిపోర్టర్ టివి సంతాపాన్ని వ్యక్తం చేసింది. జర్నలిస్టుగా శ్యాంప్రసాద్ చేసిన సేవలను ఈ సందర్భంగా యాజమాన్యం గుర్తుచేసుకుంది. అయన ఫోటో కి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ రోజు అయన అంత్యక్రియలు జరుపుతున్నట్టు కుటుంబ సభ్యలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :