అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని లచ్చాను పల్లి రోడ్డు గల మార్జినల్ ఇన్కమ్ గ్రూపు (MIG) లేఅవుటను జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఇంటి నివేశా స్థలాలను గురువారం పరిశీలించారు. తదన అనంతరం శ్రీరాంపురం పంచాయితీలో గల భూములను ప్రభుత్వం అమలుపరుస్తున్న రి సర్వే పైలట్ ప్రాజెక్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డిఓ తిప్పే నాయక్, సర్వేర్ ఏడి , గుత్తి తాసిల్దార్ ఓబులేసు, ఆర్ఎస్ డి టీ లతా, సి ఎస్ డి టీ సూర్యనారాయణ, వీఆర్వో రఫిక్ తదితరులు పాల్గొన్నారు
