contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా పదవీభాద్యతలు స్వీకరించిన క్రాంతి ని మర్యాద పూర్వకంగా కలిసిన సుజాత రెడ్డి

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా నూతనంగా పదవీభాద్యతలు స్వీకరించిన క్రాంతి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుగంటి సుజాత రెడ్డి మరియు శ్రీమతి భోగ పుష్ప, మున్న, మామిడి చైతన్య ,కరీంనగర్ పట్టణ అంతర్గత రహదారుల అభివృద్ధి కి కృషి చేయాలని సుజాత రెడ్డి కోరినట్లు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :