నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసారు అనంతరం కోట సెంటర్ నందు రోడ్ సేఫ్టీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పారిశుద్ధ్య మహిళా కార్మికులతో కలిసి రోడ్లను ఉడిచారు పారిశుద్ధ్య కార్మికులకు రిఫలెక్ట్ జాకెట్లను అందించారు నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ కుటుంబాన్ని కాపాడే బలం సమాజంలో వెలుగు నింపే శక్తీ మహిళకు మాత్రమే సాధ్యమని మహిళల అంటేనే అభివృద్ధి సమాజ పురోగతి మహిళా సాధికారిత సాధ్యమైనప్పుడే దేశాభివృద్ధి పూర్తిగా సాకారమవుతుంది అన్ని రంగాల్లో మహిళలు ముందుకు సాగాలని కోరుకుంటూ అదేవిదంగా మహిళల అభ్యున్నతి కొరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సమాన హక్కును అన్న ఎన్టీఆర్ కల్పించారాని అదేవిదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించడం కోసం నాడు డ్వాక్రా పథకాన్ని తీసుకువచ్చారాని దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం అదేవిదంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిచనున్నారని తెలియజేసారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన కూటమి నేతలు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు
