అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్యా అనుమానస్పదంగా మృతి చెందింది.. తమ కూతురు మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు .
పాఠశాల నుండి బాలిక మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి బలవంతంగా తరలించిన పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
