ప్రభాస్ నో చెప్పిన ఈ ప్రాజెక్ట్ వరుణ్ తేజ్ యెస్ చెప్పి హిట్టు అందుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం వరుణ్ తేజ్ కిరణ్ డైరక్షన్ లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అన్ని కుదిరితే సురేందర్ రెడ్డి సినిమా ఫైనల్ అవుతుంది.సైరా డైరక్టర్ సురేందర్ రెడ్డి ప్రభాస్ తో సినిమాకు ప్రయత్నిచాడని తెలుస్తుంది.ఆల్రెడీ సూరి ప్రభాస్ కు ఒక లైన్ వినిపించాడట. అయితే స్టోరీ లైన్ బాగున్నా అందులో తను పర్ఫెక్ట్ అవుతానా లేదా అన్న డౌట్ తో హోల్డ్ లో పెట్టాడట. సైరా పూర్తయ్యాక ఖాళీగా ఉన్న డైరక్టర్ సురేందర్ రెడ్డి అదే కథను వరుణ్ తేజ్ కు వినిపించాడట. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు సురేందర్ రెడ్డి కథ నచ్చడంతో సినిమా ఓకే అయినట్టు తెలుస్తుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference