పల్నాడు హాస్పిటల్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ చేతుల మీదుగా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోషియేషన్-ఇండియా పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ సైదారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుభాని, జనరల్ సెక్రటరీ యతిరాజుల ఏడుకొండలు, సెక్రటరీ ఆవుల ఆదినారాయణ, ఈశ్వరచారి, యూనియన్ సభ్యులు సాంబశివరావు.నర్సింహారావు. ఉదయకుమార్, గురజాల షేక్ సుభాని,శివ శంకర్, మెట్రో శ్యామ్, దినకర్ బాబు, పల్నాడు హాస్పిటల్ సత్య తదితరులు పాల్గొన్నారు.