పల్నాడు జిల్లా పిడుగురాళ్ల జనసేనపార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల సమస్యలపై 15,16,17 తేదీల్లో నిర్వహించబోయే డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా మొదటి రోజు 15, తేదీ పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం,లోఅద్వానంగాఉన్నరోడ్ల పరిస్థితులపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా.. నిరసనగలం తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసీం సైదా,పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దూదేకుల సలీం, బయ్యవరపు రమేష్, ఎస్ కె.మదీన, చేదెల్ల రామకృష్ణ, శ్రీకాంత్, ఎస్ కె. వలి, కామిశెట్టి అశోక్, రవి మొదలగు వారు తదితరులు పాల్గొన్నారు.