గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడా భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు.వివరాల్లోకి వెళితే భవ్య ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతులు భూములు ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చిన రైతు కుటుంబాల వారికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని .. కాంట్రాక్టు ఉద్యోగులుగా మారుస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారు.
ఫ్యాక్టరీ కోసం కోసం భూములిచ్చిన కార్మికులు పర్మినెంట్ ఉంద్యోగులుగా చేయాలనీ లేదంటే వారి భూములు వారికి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసారు.