మెట్టూ MRO ఫళ్ళని ఇంటి పై ఏసీబీ దాడులు..
MRO ఫలని సమీప బంధువలపై మరో ఏసిబి టీమ్ సోదాలు చేస్తున్నటు సమాచారం.
ఉదయం నాలుగు గంటల నుండి కొనసాగుతున్న దాడులు..
6 నెలల వ్యవధిలో రెండూ సార్లు ఎసిబి దాడులు…
కీలక పత్రాలు,బ్యాంక్ లాకర్స్,స్వాధీనం…
గతంలో నల్గొండ జిల్లాలో విధులు నిరహీంచిన MRO ఫళ్ళని…
నివాసం ఉండేది వేరొ చోట,హయత్ నగర్ వినాయక నగర్ కాలనీ లావాదేవీలు…
భర్త ఫలనికిషర్ రియల్ ఎస్టేట్ వ్యాపిరి…
మరో నాలుగు గంటలు కొనసాగనున్న సోదాలు..