1.ఏవోబీలో 400 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగుబాటు
2.కటాఫ్ ఏరియాలో క్రమేణా తగ్గుతున్న మావోయిస్టు ప్రాబల్యం
3.ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా పప్పర్లమెట్ల,దూలిపుట్ గ్రామ పంచాయతీలకు చెందిన మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారు.
3.ఆంద్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంజరి, జాముగూడ,బొయితిలి గ్రామ పంచాయతీలకు చెందిన మావోయిస్టు సానుభూతిపరులు కూడా లొంగిపోయారు.
4.బీఎస్ ఎఫ్ డీఐజీ ఎస్ కె సింగ్, కోరాపుట్ డీఐజీ రాజేష్ పండిట్, నీతిష్ వాద్వానీ ముఖ్యతిథులుగా హాజరయ్యారు.