ఈరోజు ఉదయం 11.30 నిమిషాలకు విజయవాడ లోని గవర్నర్ భవనం లో గవర్నర్ గారిని కలిసిన టీడీపీ రాష్ట్ర బృందం.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో జరిగిన బాదుడే – బాదుడు సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేసి హత్యాయత్నం కు ప్రయత్నించిన దుండగులను పట్టుకుని వారి మీద హత్యప్రయత్నం కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని , న్యాయపరంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు..
ఈ సందర్భంగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ Ex. MLA బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. నందిగామ లో జరిగిన బాదుడే-బాదుడు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసరగా ఆ రాయి చంద్రబాబు సెక్యూరిటీ అధికారికి తగలడం గాయాలుపాలు అవ్వటం,ఆ రాయి విసిరిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని,న్యాయపరంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు..
పోలీసుల నిర్లక్ష్యం వల్లే చంద్రబాబుపై దాడికి యత్నం జరిగిందని, సెక్యూరిటీ సిబ్బందికి గాయమై రక్తం కారుతుంటే 324 సెక్షన్ కింద కేసు పెట్టి పోలీసులు హాస్యాస్పదంగా వ్యవహరించారు – 324 ఎలా పెడతారని గవర్నర్ అడిగారని, విశాఖలో మంత్రి కారుకు దెబ్బతగిలితే హత్యాయత్నం కేసు పెట్టారు – నందిగామలో దాడి జరిగి రక్తం కారినా బెయిలబుల్ సెక్షన్ పెట్టడం దుర్మార్గం అని , ఘటనపై గవర్నర్ కూడా విచారం వ్యక్తం చేశారని ఆయన అన్నారు..
అధికార పార్టీరాజకీయ ఒత్తుడులకు తలొగ్గి ముద్దాయిలకు సాయం చేసేవిధంగా పోలీసుల వ్యవహారం అనుమానాలకు తావిస్తుంది అన్నారు..
అసాంఘిక శక్తులు, ప్రచురణార్ధం7-11-2022

అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లను దగ్గరుండి పోలీసులే ప్రోత్సహించారు – కాబోయే సీఎంపై దాడి జరిగితే ఫైన్ విధించి బెయిల్ పై బయటికి వచ్చే కేసులు పెట్టారు .చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ఘటనను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పోలీసుల వైఫల్యాన్ని డీజీపీ అంగీకరించాలని,జగన్ రెడ్డి పులివెందుల సంస్కృతిని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు.. రాజకీయ కక్ష సాధింపు కోసం పోలీసులను అడ్డుపెట్టుకుంటున్న తీరుపై గవర్నర్ గారికి వివరించటం జరిగిందని, డీజీపీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని గవర్నర్ చెప్పారు అని బొండా ఉమా తెలియజేసారు…