నూజివీడు రూరల్ యనమదల వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు నిర్మాణ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లకష్యం రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో నూజివీడు నుండి మైలవరం వెళ్ళే ప్రధాన రహదారిపై కనీసం వార్నింగ్ బోర్డ్ లు లేకుండా పెద్ద ఎత్తున గ్రావెల్ వేయడంతో నిన్న రాత్రి రమణక్కపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే యువకుడు మైలవరం వెళ్తున్న సమయంలో రోడ్డు మీద గ్రావెల్ అడ్డు వచ్చి అదుపు తప్పి రోడ్డు దెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయిన సందర్బంగా ప్రభుత్వ అధికారులు ఉదయం వార్నింగ్ గేట్లు ఏర్పాటు చేస్తే ఏమి ప్రయోజనం ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి రొడ్డు పనుల్లో జాప్యం లేకుండా ,రోడ్డు మీద ప్రమాద హెచ్చరికల గేట్లు ఏర్పాటులో నిర్లక్ష్యం వదిలిపెట్టలని స్థానిక ప్రజలు కోరుతున్నారు