ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.90లక్షలతో నిర్మించనున్న CC సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు.
ఖమ్మం నగరంలోని 3వ డివిజన్ బల్లేపల్లి, 5వ డివిజన్ బాలాజీ నగర్ లో రూ.45 లక్షలు మొత్తం రూ.90 లక్షలతో నిర్మించనున్న CC SIDE DRAINS నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపనలు చేశారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు పల్లెబొయిన భారతి, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, DE లు రంగారావు, సిబ్బంది, డివిజన్ నాయకులు ఉన్నారు.