కారంపూడి చెన్నకేశవుని భూ వివాదంలో కొత్త మలుపు
కనపడని నిజమైన నిందితులు?
చెన్నకేశవులు భూమి అని తెలియక కొనుగోలు చేసి నోటీసులు అందుకున్న కొంతమంది అమాయక ప్రజలు
కబ్జాదారులు అంటూ ఎండోమెంట్ కోర్టు నుంచి నోటీసులు అందుకున్న కొనుగోలుదారులు
దీనిపై తదుపరి విచారణ ఎండోమెంట్ కోర్టు నందు (ట్రిబ్యునల్ )కోర్టు నందు ది 26-12-2022 విచారణ చేపట్టనున్న ట్రిబ్యునల్
కనపడని మూల సూత్రధారులపై సిఐడి ఎంక్వైరీ,? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోరనున్నట్లు సమాచారం,? ఈ విషయముపై ఎండోమెంట్ అధికారులు ఛాలెంజ్ గా తీసుకొని త్వరతిగతిన అసలైన నిందితులని కోర్టు ముందు నిలబెట్టాలని కోరుతున్న చెన్నకేశవుని భక్తులు