వినుకొండ మండలం తహశీల్దార్ గా పనిచేసి వెళ్లిన అనిల్ కుమార్ మరియు స్థానిక పురపాలక సంఘ కమీషనర్ గా పనిచేస్తున్న బి.శ్రీనివాసులు మునిసిపాలిటీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి నీటి కుంటను పూడ్చి నట్లు మండలపరిధిలో చక్కవాగు ను ఆక్రమించదానికి అనుమతులు ఇచ్చినట్లు అందిన ఫిర్యాదు పై స్పందించిన పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆర్డీవో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించమని ఆదేశించినట్లు ఫిర్యాదుదారునికి పల్నాడుజిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి లేఖ అందింది.
మేళ్ళవాగులో అడ్డగోలుగ ప్రభుత్వ భూములు కబ్జా .. కొమ్ము కాస్తున్న ప్రభుత్వం అధికారులు