- మెడికల్ షాప్ యజమాని తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
కారంపూడి పట్టణంలో ప్రధాన రహదారిలోని మెడికల్ షాపు యజమాని ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారులో అపహారించినట్లు తెలుస్తుంది నిత్యం జన సంచారం ఉన్న ప్రాంతంలోనీ చెన్నకేశవ దేవస్థానం కాంప్లెక్స్ లో ఉన్న మెడికల్ షాపులోకి కొందరు వ్యక్తులు ప్రవేశించి షట్టర్ ను దించి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్స్ కొంత నగదును తీసుకొని మెడికల్ షాప్ యజమాని దౌర్జన్యంగా వారి వెంట కారులో అపహరించినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….