బయటి తినుబండారాలను అనుమతించాల్సిందేనంటూ 2018లో జమ్మూకశ్మీర్ హైకోర్టు తీర్పు
హైకోర్టు తన పరిధిని అధిగమించి ఈ తీర్పు చెప్పిందన్న సుప్రీం కోర్టు
థియేటర్ ప్రాంగణంలో నియమనిబంధనలు యజమాని ఇష్టమన్న ధర్మాసనం
పసిపిల్లల కోసం పెద్దలు తెచ్చే ఆహారాన్ని మాత్రం అనుమతించాలని స్పష్టీకరణ
పరిశుభ్రమైన తాగునీరు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాలని ఆదేశం