ఖమ్మం జిల్లా : పాల్వంచ బ్రహ్మాకుమారీస్ ఆంగ్ల నూతనసంవత్సర కాలమానిని విడుదల కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మాకుమారి పద్మజ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి ఎన్నో సమస్యలతో అనేక టెన్షన్లతో ప్రజలు ఒత్తిడికి గురివుతున్నారని వారందరికి మెడిటేషన్ ద్వారా ప్రశాంతత లభిస్తుందని అన్నారు. . పాల్వంచ ప్రజలు ఆమె సేవలు ఎప్పటికీ మర్చి పోలేరని ఆయన కొనియాడారు.