కరీంనగర్ జిల్లా: మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు గన్నేరువరం మండల ఎస్సై మామిడాల సురేందర్ మంత్రి గంగుల కమలాకర్ ని కుటుంబ సభ్యులను పరామర్శించారు.