contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బాల్కనీ కూలి మూడేళ్ల బాలుడు మృతి వీడియో

హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ పాత ఇంటి బాలనీ కుప్పకూలి మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. చిన్నారులు గల్లీలో ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా బాల్కనీ కూలిపోయింది. దీంతో గల్లీలో ఉన్నవారిపై శిథిలాలు పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడేళ్ల బాలుడికి తీవ్రగాయాలవ్వడంతో మృతిచెందాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి…!!

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :