సంగారెడ్డి : పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష కేంద్రం వద్ద మాతృత్వాన్ని చాటిన మహిళా ఎస్ఐ. పరీక్ష రాయుటకు వెళ్ళిన తన తల్లి కోసం వెక్కి, వెక్కి ఏడుస్తున్న చిన్నారిని ఎత్తుకొని లాలిస్తున్న మహిళా ఎస్ఐ పూలాభాయ్. ఈ సంఘటన సంగారెడ్డి లోని యస్ వీ జూనియర్ కళాశాల వద్ద చోటు చేసుకుంది.
