తిరుపతి జిల్లా: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబి పురం మండలంలో 5000 లంచం తీసుకుంటు ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా వీఆర్వో మునిరాజ పట్టుబడ్డాడు. కర్లపూడి గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు స్పందనలో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికకారులు పక్కా వేసి పట్టుకున్నట్టు సమాచారం.