గుంటూరు టౌన్ : రవి కిషోర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద 1,68,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా RSW ఇంజనీరింగ్ విభాగం ఏఈ శివరామకృష్ణ పట్టుబడ్డారు. 42 లక్షల రూపాయల వర్క్ ల బిల్లులకు గాను ఎం బుక్స్ ప్రిపేర్ చేయడానికి భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేసినట్టు బాధితుడు ఎసిబి కి వివరించాడు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 1,68,000/- లంచం తీసుకుంతుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎసిబి అధికారులు తెలిపారు.
