కర్నూల్ జిల్లా: ఎ ఎర్రగుంట్ల సిఐ మంజు నాథ్ రెడ్డి ఎసిబి కి చిక్కాడు . వివరాల్లోకి వెళితే ఎర్రగుంట్లలో ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తున్న షేక్.జిలాని భాష ను మధ్యవర్తిగా పెట్టి ఓ కంటైనర్ కేసు విషయంపై సీఐ డబ్బు డిమాండ్ చేసి మధ్యవర్తి జిలాని భాష ద్వారా సుమారు 18 వేల రూపాయలు వసూలు చేసి అనిశాకు చిక్కారు. ఈ దాడి లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవి ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
