అల్లూరి జిల్లా,అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ లో గోరా ప్రమాదం జరిగింది, యాలం మామిడి పాటిపల్లి తదితర గ్రామాలకు చేందిన గిరిజనులను ఓట్లు వేయాడానికి వెళుతూ మార్గమధ్యలో బొలెరో వ్యాన్ బోల్తా పడి 30 మందికి పైబడి తీవ్ర గాయాలపాలయ్యారు. పదిమంది పరిస్థితి విషమైయింగా ఉంది. వారిని పినకోట ప్రాదిమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో క్రింది స్తాయి సిబ్బంది వైద్యం సెవలు చేసి KGH తరలిస్తున్నారు.