అల్లూరి జిల్లా: అనంతగిరి,ది రిపోర్టర్ :కాకినాడ జిల్లా సామర్లకోటలో జడ్పిటిసిల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ప్రభుత్వం నిర్వహణలో శిక్షణ పొందుతున్నరాష్ట్రానికి చెందిన వివిధమండలాల జడ్పిటిసి సభ్యులు ఈ శిక్షణ తరగతుల్లో జడ్పీటీసీలా విధినిర్వహణ, విధులు, నిధుల సద్వినియోగం జడ్పీటీసీలా హక్కులు, భాద్యతలు పైన ప్రభుత్వం శిక్షణ నిస్తుంది.కాగా ఈ శిక్షణ కార్యాక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పిటిసి సశెట్టి.రోషీణి ( అరకు ) చట్టారి జానకమ్మ (డుంబ్రిగుడ),
రేగం.మత్స్యలింగం (హుకుంపేట), కూడ. బొంజుబాబు (పెదబయలు), శివరత్నం (జి.కె.వీధి),గాడు వెంకటప్పడు (బీమిలి), ధూల్లి.నాగరాజు ( రంబీల్లీ), తదితరులు ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.