కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి సంపత్ ,మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాదరి శ్రీనివాస్, మానవాడ జోషి పర్యవేక్షణలో గ్రామంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీనీ గురువారం ఎన్నుకున్నారు, అధ్యక్షునిగా సంపతి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా సుంకర అశోక్ , ఉపాధ్యక్షులుగా కుమ్మరి అశోక్, జెల్ల పోచమల్లు, కోశాధికారిగా కుమ్మరి సురేష్, కార్యదర్శులుగా ఎన్.సుధాకర్, భూపెళ్లి బాలయ్య, కుమ్మరి ఎల్లయ్య రాజయ్య,నౌండ్ల చంద్రయ్య, పేరేజి రాములు, సంపతి శ్రీనివాస,మాదరి అంజయ్య, దమ్మగళ్ళ శేఖర్, కుమ్మరి స్వామి లను ఎన్నుకున్నారు.