సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో మంగళవారం అంబేద్కర్ యువజన సంఘం బేగంపేట గ్రామ శాఖ నూతన కార్యవర్గ నియామకం జరిగింది. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా బెజ్జంకి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బెజ్జం సతీష్ నియమితులయ్యారు, అలాగే వివిధ శాఖలకు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
గౌరవ అధ్యక్షులు : బండి శ్రీనివాస్
ఉపాధ్యక్షులు: కొమ్ము కోటయ్య, బర్ల వెంకటేష్,
అధికార ప్రతినిధి: చిలుముల అనిల్ కుమార్,
ముఖ్య సలహాదారులు : బెజ్జంకి శంకరయ్య, జనగామ శంకరయ్య, బర్ల శంకరయ్య,
ఆర్గనైజర్: బెజ్జంకి శ్రీనివాస్,
సోషల్ మీడియా:కన్నం నరేష్,
సంయుక్త కార్యదర్శి: తాండ్ర కృష్ణ,
సంస్కృతిక కార్యదర్శి: ఎల సురేష్,
కోశాధికారి: బెజ్జంకి సాయి కృష్ణ,
జిల్లా కౌన్సిలర్స్ : చిలుముల దుర్గయ్య, బర్ల సంజీవ్.
కార్యవర్గ సభ్యులు: జనగం రాజకుమార్, బోనగిరి శేఖర్, బెజ్జంకి రాజేందర్ ( దుర్గయ్య), బర్ల బాబు, కొమ్ము రాజు, బెజ్జం కి రఘు, బెజ్జంకి సంపత్, కాంపెల్లి నరేష్, బెజ్జంకి పవన్, బోనగిరి సునీల్, బెజ్జంకి కిరణ్, బోనగిరి అజయ్, బర్ల హరీష్, బెజ్జంకి ప్రశాంత్, బెజ్జంకి మధు, రాజేందర్, బర్ల ప్రదీప్, బెజ్జంకి అరవింద్, ఎలహరీష్, తలారి అంజయ్య, బండి శేఖర్, బెజ్జంకి వినయ్ కుమార్, మీసాల దిలీప్, బెజ్జంకి సుధీర్, జనగాం శ్రీకాంత్, బర్ల బాబు, బెజ్జంకి మహేందర్, బర్ల మహేందర్, తలారి పోశయ్య తదితరులు నియమితులయ్యారు.