కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి గన్నేరువరం ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, ఉప సర్పంచ్ హన్మాండ్ల పద్మ యాదగిరి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు న్యాలపట్ల శంకర్ గౌడ్,యువజన సంఘాల నాయకులు కొంకటి దేవరాజ్, మద్దూరు లక్ష్మణ్, దొమ్మటి శంకర్, ఎండి రఫీ, సుధగోని లక్ష్మణ్ గౌడ్, ఊట్ల గంగూలీ, కొంకటి అజిత్, బోయిని శంకర్ తదితరులు పాల్గొన్నారు.