డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో వై, ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ మంచిర్యాల జిల్లా ఆధాక్షులు కాశి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్పన జాగటి, జిల్లా ప్రధానకార్యదర్శిలు ఆడెపు మహేష్, బోడ జీతేందర్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి రికేందర్ ప్రియదర్శిని, మంచిర్యాల నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సల్మా బేగం, మహిళా నాయకురాలు జహీదా బేగం తదితరులు పాల్గొన్నారు