పఠాన్ చేరు , అమీన్ పూర్ లో అడ్డగోలుగా ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారు. ఒకరు రియాల్టర్స్ అయితే మరొకరు బాబాల అవతారం లో దోచుకుంటున్నారు. 993 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు జై గురు ఫౌండేషన్ సభ్యులు బాబా అవతారమెత్తి ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు.దీనికి “టి ఆర్ యస్ ” పార్టీ నాయకులు అండగా ఉన్నట్టు తెలుస్తుంది.. అసలు మంత్రి హరీష్ రావు , మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే ,మాజీ స్పీకర్ మధుసూదనాచారి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈ ట్రస్ట్ కి ఏమి సంబంధం ? త్వరలో పరిశోధనాత్మక కథనాలతో మీ ముందుకొస్తుంది … ది రిపోర్టర్ ..
