అనకాపల్లి జిల్లా, రావికమతం,ది రిపోర్టర్ న్యూస్ : అనకాపల్లి జిల్లా,రావికమతం మండలం గుడ్డిప గ్రామ పంచాయతీలో గతంలో నిధులు, ఖర్చుల రికార్డుల పరిశీలన చేసిన CCR సంస్థ సభ్యులు.తదుపరి చర్యల నిమిత్తం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ జరిపి శాఖపరమైన చర్యలు చేపట్టాలని అనకాపల్లి కలెక్టర్ వారిని స్పందన కార్యక్రమంలో కోరాడడం జరిగింది.చట్ట ప్రకారం ముందుకు వెళ్లనున్నట్లు గుడ్డిప CCR కమిటీవారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఅర్ సభ్యులు మజ్జి సాయి కుమార్,సోమిరెడ్డి నాగేశ్వరరావు,గల్లా నాని బాబు, తదితరులు పాల్గొన్నారు.