contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Ananthagiri: తాగునీటి సమస్య .. పట్టించుకోని అధికకారులు

అల్లూరి జిల్లా, అనంతగిరి :మండలంలోని పెదకోట పంచాయతీ పరిధిలోని పివిటిజి గ్రామమైన చీడివలసలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు బుధవారం డిమాండ్ చేశారు.మాజీ ఉప సర్పంచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ..మూడేళ్ల క్రితం బోరు తీసి మోటారు బిగించకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతూ 2 కిలోమీటరు దూరంలోని వెళ్లి ఊటగెడ్డల నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై అధికారులు స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు చిలకమ్మ,కుమారి జ్యోతి, రాధా,గ్రామ గిరిజనులు బుధవారం కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :