గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ధర్మాన ప్రసాదరావు
కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బొత్స సత్యనారాయణ
అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాజన్నదొర
పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గుడివాడ అమర్నాథ్
విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బూడి ముత్యాలనాయుడు
ప.గో. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దాడిశెట్టి రామలింగేశ్వరరావు
ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పినిపె విశ్వరూప్
తూ.గో. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తానేటి వనిత
పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కారుమూడి వెంకట నాగేశ్వరరావు
బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొట్టు సత్యనారాయణ
అమలాపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జోగి రమేశ్
ఒంగోలు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మేరుగు నాగార్జున
విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా విడుదల రజని
నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అంబటి రాంబాబు
కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆదిమూలపు సురేశ్
అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి
అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రోజా
తిరుపతి జిల్లా – నారాయణ స్వామి
నంద్యాల జిల్లా – అంజాద్ బాష
కర్నూలు జిల్లా – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
సత్యసాయి జిల్లా – గుమ్మనూరు జయరాం
చిత్తూరు జిల్లా – ఉషశ్రీ చరణ్