- ప్రయాణీకులు పట్లా దురుసుగా ప్రవర్తిస్తున్న ఆర్టీసి ఉద్యోగులు
- ఎవరికైనా చేపుకోపో అంటు పరీక్ష రాసే విద్యార్థి పై అసభ్య పదజాలంతో తిడుతూ రెచ్చిపోయిన ఆర్టీసి ఉద్యోగి.
- పరీక్ష సమయం దగ్గర పడుతున్నా కనికరించని ఏపీ ఎస్ ఆర్టీసి ఉద్యోగి.
- రెండు రోజులు నుండి బస్ స్టాప్ లో బస్ నీ నిలపకుండ వెళ్ళిపోతున్న ఆర్టీసి డ్రైవర్.
- ఎందుకు బస్ స్టాప్ లో బస్ నిలపకుండ వెళ్ళిపోతున్నారు అన్నందుకు విద్యార్థి పట్లా దురుసుగా ప్రవర్తించిన ఆర్టీసి బస్సు డ్రైవర్.
- ఎవరికైనా చెప్పుకోపో అంటు విద్యార్థీ తో వాగ్వాదం.
- విద్యార్థుల కోసం బస్ నడుపుతున్న ఏపీ ఎస్ ఆర్టీసీ … అదే ఆర్టిసి బస్ వల్లే పరీక్షలు రాయలేక పోయాను అంటు బోరున విలపిస్తున్నారు.
- గూడూరు నుండీ నెల్లూరు వెళ్లే మార్గంలో గూడూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్ గా గుర్తింపు.
- పరీక్ష సమయం లో సహాయం చేయవల్సిన ఆర్టీసి డ్రైవర్ విద్యార్థీ పట్ల దురుసుగా ప్రవర్తించిన కూడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటు అధికారులు పై మండి పడుతున్న ప్రయాణీకులు.
- ఈ సంఘటన సోషియల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.