అనంతపురం జిల్లాగుత్తిపట్టణంలోవెలసిన శ్రీ శ్రీ శ్రీ సునామ జకిని మాత అమ్మవారి ఆలయ నూతన పాలక మండలి ఎన్నుకున్నారు.. అధ్యక్షులుగా మాల్కరి ఆలూరు లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు ఆలయ ప్రధాన కార్యదర్శి గా D. భాస్కర్ రావు, కార్యనిర్వాహణ అధ్యక్షులు గా M. K. సాయినాథ్, కోశాధికారిగా H. సుధాకర్ రావు, మహిళా అధ్యక్షులు గా శ్రీమతి సరస్వతి బాయి లను ఆలయ ధర్మకర్త K. సురేష్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్య్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు పామిడి H. రమణ రావు, H.శివాజి రావు , ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా, ప్రచార కార్యదర్శి అభిలాష్, మాధవ రావు, శివ,, భగీరథ రాజ్, అమర్, కిషోర్ , తదితరులు పాల్గొన్నారు.