contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వ్యక్తి కనిపించడం లేదు

అనంతపూర్ జిల్లా : పై తెలిపిన వ్యక్తి పేరు కె కృష్ణమూర్తి వయసు 50 సంవత్సరాలు-తండ్రి K. మాదన్న, తాగర్ చేడు గ్రామం, క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా, ఈ వ్యక్తి ఈరోజు అనగా 4-08-2024 వ తేదీ గుత్తి శాలకు కుటుంబ సభ్యులతో పాటు వచ్చి, ఉదయం 7:30 గంటలకు గుత్తి శాల నుండి కనిపించకుండా వెళ్లిపోయినాడు, ఇతనికి మతిస్థిమితం సరిగా లేదు ఆచూకీ తెలిసిన యెడల ఈ క్రింది ఫోన్ నంబర్స్ కు తెలియజేయగలరు:
Cell.
CI Gooty
9346010582
SI 9346917082

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :